Human Rights Defender

Human Rights Defender

ఉవ్వెత్తున ఎగసింది, దేశ సమగ్రతకై ఓ విప్లవ కెరటం

మానవ హక్కుల పరిరక్షణ కై పోరాట కెరటం


కులం పేర... మతం పేర ... దాడులిక సాగవంటు

జంతువు పైనున్న ప్రేమ మనుషులపై లేదా అంటు


మత మార్పిడులంటు... మతానికో రంగు అంటు

చూపించర రక్తాన్నీ... ఎరుపు కాక ఇంకేమంటు...


విద్య.. మిధ్య కాదంటు... ప్రతి ఒక్కరు ఉన్నత చదువులు చదవగలరంటు


విద్యాలయాల్లొని సమానత్వ ‘‘బెంచీ’’ నే ... రాజ్యాధికార ‘‘కుర్చీ’’ అంటూ


ఉవ్వెత్తున ఎగసింది, దేశ సమగ్రతకై ఓ విప్లవ కెరటం......

మానవ హక్కుల పరిరక్షణ కై పోరాట కెరటం